Home
Home
Contact Us
Contact Us
Volunteers
Volunteers
    There are no events at this time
"Difficult times have helped me to understand better than before,how infinitely rich and beautiful life is in every way,and that so many things that one goes worrying about are of no importance whatsoever"
సహాయాన్ని పొందండి :

మొదట్లోనే సమస్యకు పరిష్కారం లభించుతుందని మా హెల్ప్ లైన్ నమ్ముతుంది.
మీరు ఈ క్రింది విధంగా సహాయాన్ని పొందవచ్చు:
  • 040-4600-4600 కి ఫోన్ చేయవచ్చు
  • This e-mail address is being protected from spambots. You need JavaScript enabled to view it కి ఈ-మెయిల్ చేయవచ్చు
  • మాకు ఉత్తరం వ్రాయవచ్చు
  • మాతో చాట్ చేయవచ్చు
సహాయ కేంద్రం ఎవరికోసం?
ఈ క్రింది తరహ వ్యక్తుల కోసం ఈ సేవ ఉద్దేశించబడినది:
  • ఆత్మహత్య గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నవారు, జీవించాలనుకోనివారు
  • ఆత్మహత్య గురించి ప్రణాళిక విషయంలో ఆలోచిస్తున్నవారు
  • ఇంతకు ముందు ఆత్మహత్యకు సంభందించిన ప్రవర్తన, చరిత్ర కలవారు
  • ఇతరులచేత ఆత్మహత్యకు ప్రేరేపించబడిన వారు
  • దిగులుగా, ఒంటరిగా, నిరాశగా, నిస్సహాయంగా, ఎందుకు పనికి రాననే భావనతో, తప్పు చేశాననే భావనతో ఉన్నవారు
  • క్లిష్ట పరిస్థితిలో కుటుంబ సమస్యలతో, వ్యక్తిగత సమస్యలతో బాధపడేవారు, క్షీణించిన ఆత్మ గౌరవం కలవారు మొదలైనవారు
  • బంధువులకు సహాయం చెయ్యాలని కోరుకునే యువ లేక వృద్ధ, బంధువులు, స్నేహితులు తమ గురించి తామే ఆధారం యొక్క అవసరాన్ని కలిగి ఉన్నవారు
ఈ క్రింది సమస్యలతో సతమతమవుతున్న లేదా అటువంటి సమస్యలతో ఉన్నవారు ఎవరైనా మీకు తెలిసినా:
  • దిగులుతో ఉన్నవారు /ఒంటరితనం
  • నిస్సహాయత/నిరాశ /నిస్పృహతో ఉన్నవారు
  • విలువ లేని వ్యక్తిననే భావన/నేను తక్కువ అనే భావన
  • ప్రేమించబడడంలేదు /శ్రద్ధ చూపడం లేదు అనే భావన
ఈ క్రింద చెప్పబడిన సమస్యలతో ఉన్నవారు,వారి గురించి తెలిసిన వారు :
  • కుటుంబ సమస్యలు
  • వివాహ సమస్యలు
  • వ్యక్తిగత సమస్యలు
  • ఆత్మహత్య ప్రవర్తన మరియు ఆలోచనలు
  • ఆత్మహత్య గురించి సమాచారం తెలుసుకొనుట

 
Online Signature Campaign

Online signature campaign to support Positive Mental Health

suicidehelpdesk Live Help
CALLMAIL