సహాయాన్ని పొందండి :మొదట్లోనే సమస్యకు పరిష్కారం లభించుతుందని మా హెల్ప్ లైన్ నమ్ముతుంది. మీరు ఈ క్రింది విధంగా సహాయాన్ని పొందవచ్చు:
- 040-4600-4600 కి ఫోన్ చేయవచ్చు
-
This e-mail address is being protected from spambots. You need JavaScript enabled to view it
కి ఈ-మెయిల్ చేయవచ్చు
- మాకు ఉత్తరం వ్రాయవచ్చు
- మాతో చాట్ చేయవచ్చు
సహాయ కేంద్రం ఎవరికోసం? ఈ క్రింది తరహ వ్యక్తుల కోసం ఈ సేవ ఉద్దేశించబడినది: - ఆత్మహత్య గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నవారు, జీవించాలనుకోనివారు
- ఆత్మహత్య గురించి ప్రణాళిక విషయంలో ఆలోచిస్తున్నవారు
- ఇంతకు ముందు ఆత్మహత్యకు సంభందించిన ప్రవర్తన, చరిత్ర కలవారు
- ఇతరులచేత ఆత్మహత్యకు ప్రేరేపించబడిన వారు
- దిగులుగా, ఒంటరిగా, నిరాశగా, నిస్సహాయంగా, ఎందుకు పనికి రాననే భావనతో, తప్పు చేశాననే భావనతో ఉన్నవారు
- క్లిష్ట పరిస్థితిలో కుటుంబ సమస్యలతో, వ్యక్తిగత సమస్యలతో బాధపడేవారు, క్షీణించిన ఆత్మ గౌరవం కలవారు మొదలైనవారు
- బంధువులకు సహాయం చెయ్యాలని కోరుకునే యువ లేక వృద్ధ, బంధువులు, స్నేహితులు తమ గురించి తామే ఆధారం యొక్క అవసరాన్ని కలిగి ఉన్నవారు
ఈ క్రింది సమస్యలతో సతమతమవుతున్న లేదా అటువంటి సమస్యలతో ఉన్నవారు ఎవరైనా మీకు తెలిసినా: - దిగులుతో ఉన్నవారు /ఒంటరితనం
- నిస్సహాయత/నిరాశ /నిస్పృహతో ఉన్నవారు
- విలువ లేని వ్యక్తిననే భావన/నేను తక్కువ అనే భావన
- ప్రేమించబడడంలేదు /శ్రద్ధ చూపడం లేదు అనే భావన
ఈ క్రింద చెప్పబడిన సమస్యలతో ఉన్నవారు,వారి గురించి తెలిసిన వారు : - కుటుంబ సమస్యలు
- వివాహ సమస్యలు
- వ్యక్తిగత సమస్యలు
- ఆత్మహత్య ప్రవర్తన మరియు ఆలోచనలు
- ఆత్మహత్య గురించి సమాచారం తెలుసుకొనుట
|